Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : రాష్ట స్థాయి పోలీస్ క్రీడల పోటీల్లో హెడ్ కానిస్టేబుల్ రమణకు రెండు బంగారు పతకాలు


 కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :

 ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రాజధాని మంగళగిరి ప్రాంతంలో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కాకినాడ 3 టౌన్ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఎంవీ రమణ (హెచ్సి 2622) రెండు బంగారు పథకాలు సాధించారు. ఆయన పురుషుల విభాగం షటిల్ బ్యాడ్మింటన్ 50 ప్లస్, 55 ప్లస్ డబుల్స్ పోటీల్లో ఈ ఘనతను సాధించారు. ఆయనకు మచిలీపట్నం పోలీస్ కంట్రోల్ రూమ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న సిహెచ్ రామ్మోహన్(1224) తోడయ్యారు. 

  ఈ సందర్భంగా రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన రమణ మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొని పథకాలను సాధించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే తనకు సహకరించిన కాకినాడ జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. గోల్డ్ మెడల్స్ గెలుపు ద్వారా తాను పడిన కష్టానికి ఫలితం దక్కిందని రమణ ఆనందం వ్యక్తం చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ