Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : చిన్న సేవే అయినా… గొప్ప మనసుతో!..


 కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :

జమాత్-ఏ-ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో 250 మంది కోసం భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు. చిన్న సేవే అయినా… గొప్ప మనసుతో, అల్లాహ్ ప్రసన్నత కోసం నిర్వహించిన ఈ భోజన కార్యక్రమం మానవత్వానికి ప్రతీకగా నిలిచింది.

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.

మానవ సేవే మాధవ సేవ…

అల్లాహ్ ఈ సేవను స్వీకరించి, నిర్వాహకులకు మరిన్ని సేవలు చేసే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము అని జామత్ ఏ ఇస్లామీ హింద్ కార్యవర్గ సభ్యులు తెలిపారు..


షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ