Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : మహిళల్లో అధికంగా కీళ్ల నొప్పులు


 కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

మహిళల్లో కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయని, అయితే తొలిదశలోనే గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చని ప్రముఖ నరాలు, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ బోండా సూర్యారావు తెలిపారు.

రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జన్యుపరమైన కారణాలతోనూ కీళ్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. కీళ్లలో నొప్పి లేదా వాపు, చర్మంపై ఎర్రటి మచ్చలు, అధికంగా జుట్టు రాలడం, దీర్ఘకాలిక జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, రక్తకణాలు తగ్గడం, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చని వివరించారు.

కీళ్ల సమస్యల నివారణకు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమించాలని డాక్టర్ సూర్యారావు సూచించారు.

ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, పి. ధర్మచందర్ రాజు, ప్రసాద్ నాయుడు, రాజా తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ